ప్రకాశము
ప్రకాశము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ప్రకాశాలు, ప్రకాశములు.
అర్థ వివరణ
<small>మార్చు</small>- అన్నివైపులా వెలుగు విస్తరించడము.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా.
- వెలుతురు/వెలుగు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వెలుగు/ కాంతి /వెలుతురు /ప్రకాశించే/ ప్రకాశవంతమైన / ప్రకాశముతో
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఆ దీపము చాల ప్రకాశ వంతముగా వెలుగు చున్నది.
- అతని పేరు నిండా ప్రకాశముగానున్నది
అనువాదాలు
<small>మార్చు</small>
|