వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
శివాజి మ్యూజియంలోని డాలు
డాలుధరించిన శివాజిచక్రవర్తి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి

దేశ్యము/యుగళము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

పోరాట సమయంలో కత్తితో పాటు ఉపయోగించు ఆయుధం.వర్తులాకారంగా వుండి ,మధ్యలో వుబ్బెత్తుగా వుండును,వెనుక పక్కన చేతితో పట్తుకొనుటకు పిడి వుండును.ఎదుటి వ్యక్తి కత్తి/ఖడ్గంతో దాడి చేసినప్పుడు,కత్తి వేటును అడ్డుకొనుటకు డాలును అడ్డుగా వుంచెదరు.కత్తి-డాలు జంట పదాలు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=డాలు&oldid=954888" నుండి వెలికితీశారు