ఆద్యోతము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వెలుగు/ కాంతి అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
పర్యాయ పదములు అంశువు, అభీషువు, అర్చి, ఆతపము, ఆభ, ఆలోకము, ఉస్రము, ఊర్జము, ఋషి, ఓజస్సు, కరము, కళుకు, గభస్తి, గోవు, ఘర్మము, ఘృణి, ఘృష్టి, ఛవి, ఛుద్రము, జ్యోతి, జ్యోతిస్సు, తేజము, త్రాడు, త్విట్టు, దీధితి, దీప్తి, ద్యుతి, ద్యుత్తు, ద్యోతము, ధామము, ధృష్ణి, నిగ్గు, పాదము, పృశ్ని, పృష్టి, ప్రకాశము, ప్రద్యోతము, ప్రభ, తళుకు, భము, భానువు, భామము, భాసము, మయూఖము, మరీచి, , మించు,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు