ఎఱుక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యం/దే.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆవిషయము నాకు ఎఱుక లేదు
- "నీ కెఱుక లేనిదెయ్యది లేదు" [దాశరథిచరిత్ర. 1-169]
- "అది యెల్లనీ కెఱుక యైన కథయే నానతియ్యనేల" [దాశరథిచరిత్ర. 1-423]
- "… … …మీ శుచిత్వము సదాగతి వహ్నుల కెర్క" [రాఘవాభ్యుదయం. 3-35]
- "దాసరిపాట్లు పెరుమాళ్ళ కెఱుక" [సామెత]
- స్నేహము; పరిచయము. ="గీ. ఎఱుక పిడికెడు ధనమన్న గుఱుతుమాట, తథ్యమే కాదె..." కుచేల. ౧,ఆ. ౪౬.
- "గీ. రాజునకు గీడుపుట్టెడు రాజ్య మడఁగు, ననుచు నెఱుక చెప్పెడు జ్యోతిషాధములను." విజ్ఞా. ప్రా. ౧౩౭.