ఆనవాలు
ఆనవాలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము/దే. వి.
- వ్యుత్పత్తి
ఆన+పాలు
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అతని శరీరము ఆనవాలు లేకుండ చిద్రమైనది. (గుర్తించుటకు వీలు లేని)
- "సీ. పాలఁబోల్ వయసు నీపాలు సేయుటకిదె యానవాలన్నట్టు లానవాలు." శశాం. ౩, ఆ.
- "సీ. ...మునివల్లభ నా కానవాలు దెమ్ము, నృపుపాల ననియె నన్నెలఁత యుదంకుఁడు సనుదెంచి విభునభిజ్ఞాన మడిగె." భార. అశ్వ. ౩,ఆ. ౯౫.
- ఆయన నన్ను ఆనవాలు పట్టలేదు.