సన్న
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/ వై. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సంజ్ఞ అని అర్థము,
- లేదా సన్నని అని కూడ అర్థము/ఉదా: వాడు చాల సన్నగా వున్నాడు అని అంటుంటారు.
- సైగ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
చేతప్పు/సన్నము/ సన్నముగా/ సన్నగా / సన్ననైన
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: అమ్మాయే సన్నగా..... అర నవ్వే నవ్వగా..... మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే........