బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, జాడ, సైగ, సన్న, సూచన, ఉదాహరణ.

  • he gave me a hint to comeనన్ను రమ్మని జాడగా తెలియచేసినాడు.
  • he took the hint I gave నేను చేసిన జాడనుకనుక్కొని ఆ ప్రకారము చేసినాడు.
  • this word gives a hint or clue to the passage ఆ వాక్యమునకంతా యీ శబ్దము కిటుకుగా వున్నది.

క్రియ, విశేషణం, and v. n.

  • సన్న చేసుట, సూచించుట, సైగ చేసుట, ఎచ్చరించుట, జాడగాతెలియచేసుట.
  • he hinted this to me దీన్ని వాడు నాకు జాడగా తెలియచేసినాడు.
  • he hinted to me to go out of the room నన్ను బయిట పొమ్మని జాడగా చెప్పినాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hint&oldid=934014" నుండి వెలికితీశారు