వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
 • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

 1. వెళ్ళిన దారి: ఉదా: వాడి జాడ ఇంతవరకు తెలియ లేదు./
 2. గుర్తు
 3. ఆచూకి / ఉదా: అతడు తప్పిపోయి చాల కాలమైంది. ఇంతవరకు అతని జాడ తెలియలేదు

ఆనవాలు/అనువు

దీటు, దెప్పరము, దెస, నలుపు, నిజము, నీటు,.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలుసవరించు

నానార్థాలు
 1. గురుతు
 2. చిహ్నము
 3. చిన్నె
పర్యాయ పదములు

అడపొడ, ఆనవాలు, ఈగడ, ఉనికి, ఐపు, కందువ, చాయ, చూచాయ, జాడ, తాపి, త్రోవ, పారువ, పొడ, పొలకువ, పొలుపు, పొలము, పోబడి, పోవడి, సంచు, సన్న, సవ, సుద్ది, సైగ, సొవ

సంబంధిత పదాలు
 1. అడుగుజాడ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

 1. బండిపోయిన జాడ తెలియదు
 2. అతడు తప్పిపోయి చాల కాలమైంది. ఇంతవరకు అతని జాద తెలియలేదు
 • పారువంబులు డేగ పదువు నమ్మీఁదఁ, దేరి నాలవజాడఁ ద్రిమ్మరుచుండు, దానిపైత్రోవ గృధము లేగ నేర్చు
 • చూడఁగపిగాని సమర, క్రీడా పరతంత్ర గరిమ గిరిశునితోడన్‌, జోడై యున్నాఁడితఁడే, జాడం జిక్కువడునని విచారించి వెసన్‌

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=జాడ&oldid=954691" నుండి వెలికితీశారు