అనువు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
క్రియ
  • విశేష్యము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. అనుకూలత అని అర్థము
  2. రీతి, /పద్ధతి, /ఉపాయము,/ నేర్పు,/ వీలు,
అలుసు ....... చేతగానితనం

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. వీలు /ఇమ్ము, ఉపమ, ఎత్తు, ఎత్తుగడ, ఒడికము, ఒఱపు, కీలు, జతనము, తెఱకువ, దీమసము, నెప్పు, పొక్కి, మందు, మేవడి, వజ్జ, వయినము, వయిపు, వలను, వళవు, వెరవు, వెరువు, వైనము, వైపు.
  2. అనుకూలము/ అవకాశము.
సంబంధిత పదాలు

అనువుదప్పు

వ్యతిరేక పదాలు
  1. అననుకూలము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. అనువుకాని చోట అధికులమనరాదు కొంచెముండుటెల్ల కొదువగాదు.....(పద్య భాగము)
  2. విధము. "క. మనపని దనపని దనపని, మనపనిగా నడతు మతడు మనము నొకడుమో, చినమో పిద్దఱు మోచిన, యనువున నీతోడుపడుట యతనికి గీడె." ఉ, హరి. ౫,ఆ. ౨౯౮;
  3. అనుకూల్యము, వీలు, అవకాశము. "వ. కలభాషిణి కంఠంబునకు దనకంఠంబు నడ్డంబు చేర్చి వ్రేటున కనువీక దాని నిరుగేలం బొదుగఁబట్టుకొని." కళా. ౩,ఆ. ౧౨౦;

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అనువు&oldid=950926" నుండి వెలికితీశారు