వలను
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- దిక్కు;.."వ. అతనిపోయిన వలనెఱుంగుదురేని యానతిండు." భార. ఆర. ౨, ఆ.
- పార్శ్వము;..."క. ఉరగపతి తలల వలనురు, తరజవమున నసురు లూఁది." భార. ఆది. ౨, ఆ.
- ఉపాయము;..."ద్వి. ఈనాగపాశంబులిపుడు వాయుటకు, వానరేశ్వరులార వలను సెప్పెదను." రా. యు, కాం.
- నేర్పు;..."వ. ఇంకను వలనుగల వారలం బంచి యాతని నిమ్ముగా నెఱుంగవలయు." భార. ఆర. ౨, ఆ.
- ప్రదక్షిణము;..."ద్వి. అమరేంద్రుదెస విరూపాక్షంబు గాంచి, ప్రమదంబు మీఱంగ వలనుగా వచ్చి." రా. బాల, కాం.
- శకునము;..."ఎ, గీ. వలను లెస్సైన మిక్కిలి వలరుకొనుచు." య. ౨, ఆ.
- వార్చి వాఙ్మనోనియతితో వలనుగలిగి, యుత్తరంబొండెఁ దూర్పుదిక్కొండెఁ జూచి, జానుమధ్యంబులందు హస్తంబులుండఁ, గుడుచునది పవిత్రాన్నంబు గుణివరేణ్య
- మఱి యొండుమార్గంబు వలనుగాదు