వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేష్యము
  • ఇకారాంతము
  • పుంలింగము
వ్యుత్పత్తి
  • సంస్కృత పదమూలము
బహువచనం లేక ఏక వచనం
  • శుచులు

అర్థ వివరణ <small>మార్చు</small>

శుభ్రమైన, తెల్లనైన, శ్వచ్చమైన

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
తెల్లని, పరిశుద్ధమైన, నిర్మలమైన.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • శ్రీగురుచరణ సరోజ రజస్సుతో మనసను అద్దము శుచి గావించి రఘుపతి చరితము గానము చేయుచు నాలుగు విధముల ఫలముల నందుము.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=శుచి&oldid=964999" నుండి వెలికితీశారు