భక్తి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఒక పవిత్రమైన భావన.
- భక్తులు తొమ్మిది విధాలు.
- తమకంటే అధుకులైన వారి మీద గౌరవనీయముగా, అరాధనీయంగా చూపించే పవిత్రమైన భావన.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
|
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు.
- ఒక పద్యంలో పద ప్రయోగము: భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు విశ్వదాభి రామ వినుర వేమ..
- ఒక పద్యంలో పద ప్రయోగము: భక్తి విశ్వాసము లేని భార్య గుణవంతుడు కాని కుమారుడు......
- భక్తిలక్షణము నవవిధము- శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవ, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము