devotion
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
- from the devotion of this moneyto this purpose ఆ రూకలను యీ పనికని యెత్తిపెట్టబడ్డందున, దీనికనినియమించబడ్డందున.
- from the devotion of his talents to thisbusiness వాడి ప్రజ్ఞ అంతా యీ పని యందే వినియోగపరచినందున.
- she is entirely at his devotion ఆమె అతని స్వాధీనములోవున్నది,అతను యెట్లా ఆడిస్తే అట్లా ఆడుతుంది.
- Devotions, plu.
- పూజ, జపము.
- ప్రార్ధన.
- he was at his devotions వాడు పూజలో వుండినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).