వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
విష్ణు భక్తుడు
భాషాభాగం
  1. నామవాచకము.
  2. పుంలింగము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • భక్తులు.
 
తిరుపతి గుడిలో ఒక భక్తుడు

అర్థ వివరణ <small>మార్చు</small>

  • దేవుని యెడ భక్తి కలవాడు
  • డింగరీడు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • శ్రీమన్నారాయణుడు ఒకసారి నారద మహర్షిని పిలిచి,భూలోకంలో అందరికంటే గొప్ప భక్తుడు ఎక్కడైనా ఉంటే అతని చిరునామా తెలుసుకొని వచ్చి తనకు తెలియజేయమన్నాడు.
  • ఒక భక్తుడు లోయలో పడ్డాడు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=భక్తుడు&oldid=958200" నుండి వెలికితీశారు