ఉపాయము
ఉపాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>అర్థ వివరణ
<small>మార్చు</small>- వెరవు
- పొందు
- చతురుపాయములు-సామము,భేదము,దానము,దండము.వీటికి మాయ,ఉపేక్ష,ఇంద్రజాలము లను చేర్చిన సప్తోపాయములందురు.
- నాయకుడు నాయిక యొక్క కోపముపోగొట్టునప్పుడు ఉపయోగించు ఉపాయములు ఆరు-సామము,భేదము,దానము,నతి,ఉపేక్ష,రసాంతము.
- 1. సాధనము.
2. వెరవు. 3. ఉపశమము. 4. వడ్డి వ్యాపారము. 5. రాజు శత్రువులను లొంగదీయు సాధన విశేషము. (సామ దానాది.)/సహాయము
పదాలు
<small>మార్చు</small>పద ప్రయోగాలు
<small>మార్చు</small>అపాయంలో ఉపాయం. ఒక సామెతలో పద ప్రయోగము: ఉపాయము లేని వాడిని ఊర్లో నుంచి వెళ్ళగొట్టాలట
- "క. తనువున విఱిగిన యమ్ముల, ననువునఁబుచ్చంగ వచ్చు నతినిష్ఠురతన్, మనముననాటిన మాటలు, వినుమెన్ని యుపాయములను వెడలునె యధిపా." భార. ఉద్యో. ౨, ఆ.
- రాజనీతికి అంగములైన ఉపాయము, సహాయము