బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, భావము, అభిప్రాయము, తాత్పర్యము, బోధ, ఎన్నిక, తలంపు, మనసు, భ్రాంతి.

 • to teach is to communicate ideas నేర్పడము,అనగా బోధచేయడము.
 • I con not give you any idea of his misery వాడు పడే సంకటము యొక్కభావమును చెప్పడానకు అలివిగాదు.
 • this was a dreadful or terrible idea to them ఇది వాండ్లకు సింహ స్వప్నముగా వుండినది.
 • an idea occurred to him వానికి వొక తలంపు పుట్టినది.
 • this rope gave us the idea of a serpent laying there ఈ దారము అక్కడ పాము పండుకొన్నట్టు భ్రమను మనకు కలగ చేసినది.
 • this gives us an idea of her face దీనివల్ల దాని ముఖభావము మాకు తెలుస్తున్నది.
 • this gives us the idea of an elephant ఇందుచేత మనకు యేనుగు యొక్కా ఆకారము స్ఫురిస్తున్నది.
 • ఆకారమును తోపింపచేస్తున్నది.
 • I had not an idea that it was his, or I never entertained the idea that it was his అది అతడిదనే భావమే నాకు లేదు.
 • I formed the idea that these were brothers అన్న దమ్ములని భావిస్తిని, అనుకౌంటిని.
 • the more idea that he was gone was enough to kill her దాన్ని చంపడానకు వాడు పోయినాడన్న భావనే చాలును.
 • the general idea was that he was dead వాడు చచ్చినాడని అందరికి తోచినది,వాడు చచ్చినాడని అందరికి భావము.
 • I have no idea where he is gone ఎక్కడికి పోయినాడో నాకు తోచలేదు.
 • seeing his horse gave me the idea that he was there వాని గుర్రమునుచూచినందున వాడు వున్నట్టు నాకు తోచినది.
 • this story gives one a good idea of him ఈ సంగతి విన్నవాడికి వాడి భావము బాగా తెలుస్తున్నది.
 • this translation gives us no idea of the original ఈ భాషాంతరముచేత మూలము యొక్క సొంపు మాకు తగలలేదు.
 • he gave up the idea of going there.
 • అక్కడికి పోవలననే తాత్పర్యమును మానుకున్నాడు.
 • he scouted the idea ఆ తలంపే కాలా అని అన్నాడు.
 • it is quite foreign to their idea ఇది వాండ్ల మనసుకు వింతగా వున్నది.
 • I came in the idea that they were here వాండ్లు యిక్కడ వున్నారనే తలంపుతో వస్తని.
 • వాండ్లు యిక్కడ వున్నారనుకొని వస్తిని or form ఆకారము, రూపు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=idea&oldid=934454" నుండి వెలికితీశారు