అభిప్రాయము

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణసవరించు

మనసులోని మాట/ 1. ఉద్దేశము - తలపు. 2. అభిలాషము. 3. తాత్పర్యము - పద్యాదుల భావార్థము.

పదాలుసవరించు

నానార్థాలు
  1. అభిమతము
సంబంధిత పదాలు
  1. అభిప్రాయభేదాలు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

  • మీ అభిప్రాయము తెలియజేయ గలరు.

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు