వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
  • తలంపులు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

తలంపు అంటే ఆలోచన .తలలో పుట్టినది కనుక తలంపు. అభిప్రాయము

నానార్థాలు
  1. ఆలోచన
  2. భావన
  3. యోచన
  4. విచక్షణ
  5. ఎంచు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • మనంబునం బొడమియుండు నడలు అప్పుడు తలంపునంబారిన

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తలంపు&oldid=955029" నుండి వెలికితీశారు