ఎంచు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ
- విశేషణం./సకర్మక క్రియ
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.దేశ్యము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- గణించు, లెక్కించు.........వా:- పరులలోపము లెంచుట సులభము.
- ఉన్న దున్నట్లు వర్ణించు........"ఉ. ఎంచి నుతింప శక్యమె యహీశ్వరునంతటి వాని కైన... శీతశైలమున్." హర. ౫,ఆ. ౨౧.
- ఊహించు; పన్ను.........."ఉ. ...ఎట్లయిన శ్రీతరుణీమణి వచ్చునట్లుగా, నొక్కయుపాయ మెంచవలె..." దశా. ౨,ఆ. ౮౪.
- మానవాతీతశక్తి ఏదైనా ఒక సందేశాన్ని అందించదలచుకొన్నప్పుడు అందుకోసం ఒక వ్యక్తిని ఎంచుకొని, ఆ వ్యక్తి ద్వారా సందేశాన్ని అందిస్తుందని విశ్వాసం
- "దినము లెంచుక యేను దిరుగుచున్నాడ" [నలచరిత్ర. (ద్విపద) 2-604 పం.]