లెక్కించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
లెక్కించు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>లెక్కపెట్టడము అని అర్థము.. ఉదా: ఇక్కడ ఎన్ని పులులు వున్నాయో లెక్కించు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | లెక్కించాను | లెక్కించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | లెక్కించావు | లెక్కించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | లెక్కించాడు | లెక్కించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | లెక్కించింది | లెక్కించారు |
- వ్యతిరేక పదాలు