లెక్క

(లెక్కలు నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
  • నామవాచకం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్ధ వివరణ

<small>మార్చు</small>
  1. సంఖ్య
  2. లక్ష్యము
  3. వలె, మాదిరిగా అను అర్థములలో వాడబడు పదము.
  4. డబ్బు ఉదా: ప్రస్తుతానికి నావద్ద లెక్క లేదు
  5. గురుత్వము/ గౌరవము
  6. చొప్పున, వంతున.
నానార్ధాలు
సంబంధిత పదాలు
  • లెక్కపెట్టు/ లెక్కించు/
  • నోటిలెక్క

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. లక్ష్యము ;"నాకు నరుడేమిలెక్క." రాఘ. ౪, ఆ.
  2. వాడు నన్ను లెక్క చేయలేదు he disregarded me.
  3. "వాఁడు నాలెక్క చదువడు." (తె)
  4. డబ్బు -లెక్క సర్దుబాటు కాలేదు.
  5. చొప్పున, వంతున."ఏట నొకని లెక్కను, గొడుకుల నెనమండ్ర నొక్క కూతుం గనియెన్‌" [భాగవతం. 10-45]
  6. "… … … దిన మొక్క యావులెక్క, ధరణిదేవోత్తములకును వార మొసఁగు" [విష్ణుపురాణం. 6-320]

"ఇరువుదు వీణెలూని దిన మిర్వది సర్గలలెక్క రాఘవే, శ్వరు సభఁ బాడు డవ్విభుని చారుచరిత్రము సభ్యు లౌననన్‌" [ఉత్తరరామాయణం. 8-47]

  • వాడు లెక్కలు చదువుచున్నాడు or నేర్చుకొంటున్నాడు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>

Calculation

"https://te.wiktionary.org/w/index.php?title=లెక్క&oldid=959685" నుండి వెలికితీశారు