బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, తలంపు, ఆలోచన, అభిప్రాయము, మతము, పక్షము.

 • isthis your opinion? మీకు అట్లా తోచిందా, మీ తలంపా, అది మీ పక్షమా.
 • itis my opinion that he is worng వాడు తప్పినాడని నాకు తోస్తున్నది.
 • their opinion differs form ours వాండ్లకు తోచినది, వేరు మాకుతోచినది వేరు.
 • to play at cards is worng in the opinion of manyకాకితాలు ఆడరా, దనేది బహుమంది యొక్క మతము.
 • I have no opinion of him or I have a bad opinion of him వాని మాట నాతో చెప్పవద్ధు, వాడుమంచివాడు కాదనేది నా తాత్పర్యము.
 • be has a good opinion o themవాండ్లు యోగ్యులని అతనికి తాత్పర్యము.
 • what right have you togive your opinion? అభిప్రాయము చెప్పడమునకు నీకేమి పట్టినది ? thosewho were of the same opinion సాభిప్రాయము గలవాండ్లు, అంగీకరించినవాండ్లు, ఒప్పినవాండ్లు.
 • those who were of a contraryవిరుద్ధాభిప్రాయము గలవాండ్లు, అంగీకరించని వాండ్లు.
 • ఒప్పనివాండ్లు.
 • he expressed on opinion about this యిందున గురించివాడి అభిప్రాయమును చెప్పలేదు.
 • I have my own opinion regarding hisbehaviour వాడి నడత నాకు తెలుసును అనగా చెడ్డనడత అని భావము.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=opinion&oldid=939368" నుండి వెలికితీశారు