వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
దానము
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం
  • దానాలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

దయతో ఇచ్చేది దానము./ఉపకారము నవగోప్యములలో ఒకటి

అవి
. ఆయుష్య, ధనము, గృహచ్చిద్రము, మంత్రము, ఔషదము, మైధునము, దానము, మానము, అవమానము
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. వస్త్రదానము.
  2. అన్నదానము.
  3. భూదానము.
  4. విద్యాదానము.
  5. గుప్తదానము.
  6. కన్యాదానము.
  • దానముపట్టు
  • దశవిధ దానములు :- స్వర్ణ దానము, రజిత దానము, గో దానము, అన్న దానము, వస్త్ర దానము, విద్యాదానము,కన్యాదానము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • దానాలలో కల్లా అన్నదానము శ్రేష్ట మైనది.
  • శ్రాద్ధమున పిండదానమునకుఁ బిదప తేనెయును నువ్వులును గలిపి యిచ్చెడి జలము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=దానము&oldid=955526" నుండి వెలికితీశారు