ధనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ధనము నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>డబ్బు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కృపణధనన్యాయము
- ధనధాన్యములు
- ధనికుడు
- ధనవంతుడు
- ధనంజయుడు
- ధనంజయపురము
- ధనపతి
- ధనాధిపతి
- ధనలక్ష్మి
- అభిమానధనము.
- ధనమదము.
- మూలధనము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ధనం మూలం మిదం జగత్.
- ధనమును ఇతరులకు తెలియకుండ చేరవేయు
- కోపముతోడి సంబోధనము, ఓరీ! అన్నట్లు
- ధనదాయపరులు
అనువాదాలు
<small>మార్చు</small>en