ద్రవ్యము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకము
వ్యుత్పత్తి

పొందదగినది.... ధనము

బహువచనం లేక ఏక వచనం
  • ద్రవ్యములు,ద్రవ్యాలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

ధనము/ తేజము

నానార్థాలు
  1. అర్ధము
  2. ధనము
  3. సామాను
  4. వస్తువు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ద్రవ్యము క్రయవిక్రయ కార్యములలో వినిమయమునకు ఉపయుక్తమగునట్టిది

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
  • money
"https://te.wiktionary.org/w/index.php?title=ద్రవ్యము&oldid=876982" నుండి వెలికితీశారు