treasure
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, wealth accumulated, riches : something valued ధనము,ద్రవ్యము.
- కూడబెట్టిన ధనము, ఐశ్వర్యము.
- or store, treasury కోశము, భాండాగారము, బొక్కసము.
- In Mw. XII. 35. A+ says భాండాగారము.
- treasure chest హుండి.
క్రియ, విశేషణం, to hoard; to lay up కూడబెట్టుట, పోగుచేసుట.
- he treasured these words up in his mind యీ మాటలను తన మనసులో దాచిపెట్టినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).