ఆదాయము
ఆదాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- [అర్థశాస్త్రము] ఆస్తివలనగాని, కృషివలనగాని మానవుడు ఆర్జించు సంపాదన.
- వ్యాపారములో వచ్చిన లాభము
- చేసిన కష్టానికి ఫలితము అని కూడ అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు