లాభము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>లాభము అంటే అమ్మిన మొత్తము నుండి కొనుగోలు ధర,ఖర్చులు తీసివేసిన తరవాత మిగిలిన శేషము./ఫలము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- నష్టము./లాభములేమి
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- మూలద్రవ్యముకంటె అదనముగ వచ్చిన సొమ్ము లాభము