privilege
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, స్వతంత్రము, ధర్మము, ఆధిక్యము, అధికారము, ఫలము, లాభము.
- The secretary has the privilege of the post శెక్రిటేరికి తపాలా కూలి యివ్వవలసినది లేదనేఆధిక్యముకద్దు.
- Power is a privilege of the rich ఐశ్వర్యము నకు అధికారము వొక ఫలము.
- she was allowed the privilege of a seat దానికి కురిచి యిచ్చేదనే స్వతంత్రము కద్దు.
- ఆధిక్యము నాకు కద్దు.
- In the Malayalam country married men enjoy none of the privileges of a husband మళయాళ దేశము లో మొగుడికి భర్తృత్వధర్మములేదు, పురుషుడికి స్వతంత్రము లేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).