అధికారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం./సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
అధి(పైనుండి)కారము(పనిచేయుట)
- బహువచనం
- అధికారాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>మిగతా వారికంటె పైస్తరములో పనిచేయుట.
- అర్హత, యోగ్యత.
- విహితకార్యము, నియమితమగుపని, విధి, విహిత ధర్మము.
- ప్రభుత్వము, పరిపాలనము, ఏలుట
- సం. వి. అ. పుం. 1. ప్రక్రియ; 2. చెల్లుబడి. ...............శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అధికారులు.
- అధినేతలు
- అధికారిణిలు
- అధిపతులు
- దొరలు
- పాలకులు
- అద్యక్షులు
- అధినేత
- దొర
- పాలకుడు
- అధికారి
- అధిపతి
- అధ్యక్షుడు
- అధికారిణి.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>
|
]] |