విధి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. విధిఅంటే విధాత (బ్రహ్మ) నిర్ణయించింది.సాదారాణంగా విధి నియమము లేక నిబంధన అనే అర్ధమూ ఉంది.
  2. బ్రహ్మ;
  3. చేయుట;

3 కాలము;

  1. భాగ్యము;
  2. అలంకార విశేషము;
  3. ఏర్పాటు. (ఇది త్రివిధము. - అపూర్వవిధి, నియమవిధి, పరిసంఖ్యావిధి.)
  4. తప్పనిసరిగా జరగవలసిన కార్యము
నియమ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా చెయ్యాల్సింది/ obligatory, compulsory/ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అవుట్‌ డోర్‌ షూటింగ్‌ చేయాలన్నా విధిగా వారం రోజులు ముందే సమాచారశాఖ కమీషనర్‌ అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకోవాలని... (ఉ. 21-8-87)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. చట్టము
  2. దైవము
  3. నియమము
  4. నిబంధన =నియమ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా చెయ్యాల్సింది
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ఒక పాటలో పద ప్రయోగము. విధి ఒక విషవలయం....... విషాద కథలకు అది నిలయం.......

అనువాదాలు <small>మార్చు</small>

]]

మూలాలు, వనరులు <small>మార్చు</small>

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=విధి&oldid=960131" నుండి వెలికితీశారు