కాలము
కాలము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>అర్థ వివరణ
<small>మార్చు</small>- కాలం అంటే ఒక ప్రమాణము. భూమి యొక్క ఆత్మ ప్రదక్షిణము, భూమిచుట్టూ చంద్రుడు చేసే ప్రదక్షిణం, భూమి సూర్యుని చుట్టూ చేసే ప్రదక్షిణం మరియు నక్షత్ర గమనము మొదలైన వాటిని పరిగణన లోకి తీసుకొని జీవితావసరాలకు అనుగుణంగా తయారు చేసుకున్న ప్రమాణము.
- సమయమని సామాన్యార్థం. పరమాత్మ, కాల దండమనే యోగం, గుణాలను క్షోభింపజేసే ఒక భగవద్విభూతి, యముడు, మృత్యువు, మేఘమనే తుష్టి, ఒకానొక ద్రవ్యం అనేవి ఇతర అర్థాలు. [పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010 ]