బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, కాలము, వేళ, సేపు, పొద్దు, మాటు, మారు, విడుత, సారి, తూరి,పర్యాయము.

 • in the night time రాత్రి పూట.
 • at this time tomorrow రేపు యీ వేళ కు.
 • at or by this timeమధ్య, యింతలో.
 • up to the present time he has four sons యీవేళకు వాడికి నలుగురు కొడుకు లు వున్నారు.
 • in my grandfathers time మా తాతలనాడు.
 • after a time కొంచెము సేపు తాళి, కొన్నాళ్ళకు తర్వాత.
 • at one time వొకప్పుడు.
 • another timeమరివొకప్పుడు.
 • he came another time మరివొక సారి వచ్చినాడు.
 • at any time యెప్పుడైనా.
 • they have held this land time out of mind ఆ నేలను అనాది గా అనుభవిస్తున్నారు.
 • In old times పూర్వకాలమందు.
 • seed time విత్తేతరి.
 • Time, as opposed to eternity ఇహము.
 • both in time and in eternity ఇహమందు, పరమందు, ఉభయత్ర.
 • the enjoyments of time ఐహిక సుఖములు.
 • I was not in time for the post నేను తపాలు వేళకు రాకపోతిని, నాకు తపాలు సమయము తప్పినది.
 • he built the house in no time ఆ యింటిని ఆవలీలగా కట్టినాడు.
 • in time you may be rich క్రమేణ నీవు భాగ్యవంతుడవు కావచ్చును.
 • from time to time అప్పుడప్పుడు.
 • have you time now ? మీకు యిప్పుడు తీరునా.
 • I have not time నాకు తీరదు.
 • from that time తుదారభ్య, అది మొదలు.
 • he came in due time or in proper time సమయానికి వచ్చినాడు.
 • you must lose no time in going ఆలస్యము చేయకు వెళ్ళు.
 • time in music తాళము, లయ.
 • beating time in music తాళము కొట్టడము.
 • Times ఇది వొక సమాచార పత్రిక యొక్కపేరు.
 • at times అప్పుడప్పుడు.
 • at all times యెల్లప్పుడున్ను, సర్వదా.
 • he accommodates himself to the times యెప్పుడైనా.
 • four at a time తడవ కు నాలుగేశి.
 • four times నాలుగు మాట్లు.
 • four times ten is forty నాలుగు పదులు నలభై.
 • three times as large మూడింతలు పెద్దదైన.
 • you are ten times bad as he వాడి కంటె నీవు పదింతలు చెడ్డవాడవు, యేడాకులు యెగవేసిన వాడవు.
 • once upon a time there was a king వొక రాజు కలడు.
 • you should read these books one at a time యీ పుస్తకములను వొక టొకటిగా చదవవలసినది.
 • send for them two at a time ఇద్దరిద్దరినిగా రమ్మను.
 • speak one at a time వొకడొకడుగా మాట్లాడండి.
 • the magistrates here sit time and time about ఇక్కడ పోలీసు దొరలు పూటకు వొకరు వచ్చి కూర్చుంటారు.
 • she is near her time ఆపెకు యిప్పుడు కనపొద్దులు.
 • at the same time మెట్టుకు, అయినప్పటికిన్ని.
 • in the mean time అంతట, యింతలో.

క్రియ, విశేషణం, కాలమేర్పరచుట, కాలానుసారము గా చేసుట.

 • he timed his visit very properly సమయానికి వచ్చినాడు.
 • you timed your letter very ill నీ జాబు ఆసమయములో వ్రాయరాదు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=time&oldid=946655" నుండి వెలికితీశారు