వేళ

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

వేళఆంటే రోజులో ఒక భాగాన్ని,మొత్తము రోజు ని కూడా వేళ గా వ్యవహరిస్తారు./సమయము/ కాలము

పదాలుసవరించు

నానార్థాలు
 1. రోజు
 2. దినము
 3. పూట
సంబంధిత పదాలు
 1. ప్రొద్దుగూకేవేళ
 2. రాత్తిరేళ
 3. సంజేళ
 4. మాపటేళ
 5. ఈ వేళ.
 6. నిన్నటేళ
 7. రేపటేళ
 8. ఒకవేళ

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=వేళ&oldid=963921" నుండి వెలికితీశారు