అనాది

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • తత్సమం.
  • విశేషణం.
వ్యుత్పత్తి

న(లేనిది)ఆది(మొదలు).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. మొదలు లేక ఆరంభము లేనిది.
  2. ఎప్పుడు మొదలైనదో తెలియనంత ప్రాచీనమైనది.
నానార్థాలు
  1. అనాడి
సంబంధిత పదాలు
  1. అనాదియైన
  2. అనాదిబీడు
  3. అనాదిరాజులు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అడవులలో అనాదిగా భారత దేశములో గిరిజనులు, చెంచువారు, కోయవారు, తదితరులు నివశించేవారు.
  • మెత్తగా మాట్లాడుతున్నానని కాబోలు అనాడీ చేస్తున్నారు. [గురజాడ అప్పారావు: కన్యాశుల్కము]
  • "ఈ ఆచారము మాకు అనాదిగా వచ్చుచుండెను."

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అనాది&oldid=950864" నుండి వెలికితీశారు