వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

తొలి / మొదటి / ఆది/పూర్వము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • వచ్చే నెలలో మళ్ళీ మొదలు పెడతాను.
  • అడిగినపదార్థమెల్లను, దడయక నీకిత్తునని మొదలనాడితిని
  • అది దురితక్రియానుబంధంబులకున్‌ మొదలు
  • జనకుఁడు గొన్న ఋణముఁ ద, త్తనయుఁడు వడ్డియును మొదలుఁ దానరువఁదగున్‌
  • వాడు మొదలే మంచివాడుకాడు కాదు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మొదలు&oldid=959096" నుండి వెలికితీశారు