వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

మొదటి==ముందు/మొదలు

పూర్వము , గతము, తొలి, తొలుత....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

+;సంబంధిత పదాలు: +సరిక్రొత్తది.మొదలు

వ్యతిరేక పదాలు

ఆఖరు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • తల్లిదండ్రులెన్నదగు తొలి గురువులు - వేమన పద్యము.
  • తొలి ఏకాదశి
  • తొలి చూలు
  • తొలి దిక్కు
  • తొలి రాత్రి
  • తొలితొలి తలసూపు తమఃప్రరోహతతులు
  • కొప్పరింపఁగ మింటఁగ్రొవ్వాఁడి రోమముల్‌ చొచ్చివెళ్లిన తొలుల్‌ చుక్కగుంపు
  • తొలిదశలో కె.సి. కెనాల్‌ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు 7కోట్లు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=తొలి&oldid=955334" నుండి వెలికితీశారు