రంధ్రము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>బెజ్జము,సందు/అగాధము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- రంధ్రాన్వేషణము
- కాల రంధ్రం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- మానవ శరీరములోని బాహ్య రంధ్రాలు తొమ్మిది. వీటిని నవరంధ్రాలు అంటారు.
- శ్రవణ ప్రావరముయొక్క బయటగోడనుండు రంధ్రము