వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి. (మాం)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

రంధ్రము, చిల్లి, తూటు, బొక్క (తె)....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004

విశేష్యం ........ రంధ్రం, చిల్లి, తూటు [కోస్తా ప్రాంతంలో ఈ పదం 'బొక్క' అని వ్యవహరింపబడుతుంది. తెలంగాణా ప్రాంతంలో 'బొక్క' అంటే 'ఎముక' అని అర్థం.] ....... నల్లగొండజిల్లా మాండలిక పదకోశం (రవ్వా శ్రీహరి) 1986
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పొక్క&oldid=867545" నుండి వెలికితీశారు