ప్రధాన మెనూను తెరువు
చిల్లి.రంధ్రము

తూఁటుసవరించు

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

తూటులు.... బహువచనము

అర్థ వివరణసవరించు

పదాలుసవరించు

నానార్థాలు
ఆడుగుఱి.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

ఒక తత్వ గీతంలో పద ప్రయోగము తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సు మనుట ఖాయం....... తెలుసుకోరా జీవా ఈ నిజం..... ఒక సామెతలో పద ప్రయోగము: తూటు పేరె బొక్క

  • పాతగోడ పడుట వలన ఏర్పడిన త్రోవ, సందు, కంత; పగులు, తూటు
"అడిచిరి దుర్గముల వడిఁబొడిచిరి కొంతములఁదూఁటి బోరనగాడన్‌, విడిచిరి వాహములాజిన్‌." [కు.సం.-11-119]

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=తూటు&oldid=878337" నుండి వెలికితీశారు