hole
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, బొక్క, బొంద, బెజ్జము, రంధ్రము, ద్వారము, చిల్లి.
- the cloth went into holes ఆ గుడ్డలో కంతలు బడ్డవి.
- a hole or cavern బిలము, గుహ.
- a hole or pond పల్లము, గుంట, పడియ.
- a snakes hole పుట్ట.
- a rats hole ఎలుక బొక్క, కలుగు.
- a hole dug through a wall by thieves కన్నము.
- a hole in a tree తొర్ర.
- what a miserable hole hence lives in ఎంత దిక్కుమాలిన గుడిసెలో కాపురమున్నాడు.
- the arm hole చంకచిప్ప, చొక్కాయ యొక్క చంక.
- the coat was torn in the arm hole చొక్కాయ చంకలో చినిగినది.
- the arm hole అనే మాటకు చంక పల్లము అనే అర్థము ప్రాచీనము, అది యిప్పుడు చెల్లదు.
నామవాచకం, s, or Holi feast (a Hindu festival) కాముని పండుగ.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).