వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము.

వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం లేక ఏక వచనం
  • దొంగలోపలికిపోవుటకై గోడయందు కలుగజేసెడి సొరంగము

అర్థ వివరణ

<small>మార్చు</small>
నానార్థాలు
  1. రంధ్రము
  2. చిల్లు
  3. సందు
  4. బొరియ
  5. బొక్క
  6. తూటు
  7. చిరుగు
  8. తూటు
  9. బెజ్జము
  10. చీలిక
సంబంధిత పదాలు

ఆ దొంగ్ ఇంటికి కన్నము వేసి దోచుకొని పోయాడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కన్నము&oldid=952569" నుండి వెలికితీశారు