వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
  • యుగళము/దేశ్యము/యు. దే. వి.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
కారాగృహము, కారయిల్లు, కారాగారము, కృష్ణజన్మస్థానము [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి)]
ఎముక. [కరీంనగర్]
నోరునిండిన పొడియగు తినుబండము.(వాడు అడుకులు రెండు బొక్కలు బొక్కిపోయినాడు.) ..శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
శవమును పూడ్చెడు పల్లము .

"ద్వి. ఎడనెడ బొక్కలనిడిన బాలకుల, వెడలించి భక్షించు బేతాళతతులు." హరిశ్చ. ౨, భా.

A grave, సమాధి.....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
ఎముక......శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
ఎముక."ఒక్క బొక్కకు వాదడిచి." [కేయూర-2-91]"పొంచిన నక్కలకెల్ల బొక్కలేకాక." [తాళ్ల-6-17]
"నక్కలు ఎఱుగని బొక్కలూ, నాగులు ఎఱుగని పుట్టలూ ఉన్నవా." (సామెత)

"ఒక్క బొక్క నిజాస్యంబున...నొచ్చినన్‌." (వ్యంగ్యముగా) [సిం.ద్వా.-1-120]

2. ఆడుగుఱి.
3. పిల్ల. ..... శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
నానార్థాలు
సంబంధిత పదాలు

ఎలుక బొక్క / కలుగు/ రంద్రము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
ప్రస్తుతము బొక్క అనే పదాన్ని జైలు గదికి పర్యాయంగా వాడుకలోనికొచ్చింది.(ఉదా...బొక్కలో వేసి మక్కెలు విరుచు )
శవమును పూడ్చెడు పల్లము* . ..."ద్వి. ఎడనెడ బొక్కలనిడిన బాలకుల, వెడలించి భక్షించు బేతాళతతులు." హరిశ్చ. ౨, భా.
సమాధి.....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

"ద్వి. ఎడసెడ బొక్కలనిడినబాలకుల వెడలించి భక్షించు బేతాళతతులు." హరిశ్చ. ii. అపుంటిచేత దానిదవడలో బొక్కపడినది the sore made ;a hole in her cheek.

నిన్ను బొక్క పెట్టుతాను I will bring you to your grave, I will ruin you.
నేనే బొక్కలో దూరుదును where can I hide my head?

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=బొక్క&oldid=958138" నుండి వెలికితీశారు