బొంద
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచాము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>గొయ్యి గుంత/ దేనినైనా పూడ్చి పెట్టడామొలొ భూమిపై తీసిన గొయ్యి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
శవాన్ని పూడ్చిపెట్టిన గొయ్యి. , బొందలగడ్డ = శ్మశానము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పాడంగరాని నోరును బూడిద కిరవైన పాడు బొందర సుమతీ![సుమతీ శతకము]