సమాధి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>నవవిధ కావ్య గుణములలో ఇది ఒకటి
- నవ కావ్య గుణములు....... శ్లేష, మాధుర్యము, ]]సౌకుమార్యము, నమత, ఆరార్థదీపనము, శాంతి, ఔదార్యము, ఓజస్సు, సమాధి
- ఒక జీవి మరణించినప్పుడు ఆ జీవి జ్ఞాపకార్ధం నిర్మించబడిన కట్టడాన్ని సమాధి అంటారు. శ్మశానంలో శవాన్ని పూడ్చిన చోట నిర్మించబడిన కట్టడాన్ని సమాధి అంటారు. శ్మశానంలో అనేక సమాధులు నిర్మించబడి ఉంటాయి.
- యోగాసనాలలో సమాధి ఒకస్తితి./ధ్యానము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- శిలువ వేసిన మూడు రోజుల తరువాత జీసస్ సమాధి నుంచి పునరుత్థానం చెందడం
అనువాదాలు
<small>మార్చు</small>collecting or composing the mind, fixing tghe thoughts |