ఔదార్యము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- ఉదారత్వము
- ఒక శబ్దగుణము
నవవిధ కావ్య గుణములలో ఒకటి:
- నవ కావ్య గుణములు....... శ్లేష, మాధుర్యము, సౌకుమార్యము, నమత, ఆరార్థదీపనము, శాంతి, ఔదార్యము, ఓజస్సు, సమాధి
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు