వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
మానవ శరీరంలోని ఎముకలు.
మానవ శరీరంలోని ఎముకలు.

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. శరీరానికి ఆకారాన్ని, ప్రధాన అవయవములకు రక్షణని కలిగించే శరీర భాగం ఎముక.
నానార్థాలు
  1. బొమిక
  2. అస్థిక
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఎముకలేని నాలుక
  • అతని చేయికి ఎముక లేదు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఎముక&oldid=952179" నుండి వెలికితీశారు