పుట్ట

చీమల పుట్ట
నిజమైన పాముల పుట్ట. వళ్ళివేడు గ్రామంలో తీసిన చిత్రము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
ప్రదర్శనలో పుట్ట
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం లేక ఏక వచనం
  • పుట్టలు.
 
నిజమైన పాముల పుట్ట. వళ్ళివేడు గ్రామంలో తీసిన చిత్రము

అర్థ వివరణ

<small>మార్చు</small>

పుట్ట చీమలు,చెదలు మొదలైన పురుగుల నివాసము.

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. చీమలపుట్ట
  2. పాముపుట్ట
  3. చెదలుపుట్ట
  4. వాల్మీకము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

చీమలు పెట్టిన పుట్ట లు పాముల నెలవయ్యినట్లు(సుమతీ శతకము)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>

mound

  1. snake
"https://te.wiktionary.org/w/index.php?title=పుట్ట&oldid=865249" నుండి వెలికితీశారు