బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, బెజ్జము, రంధ్రము.

  • punctures made on the skin for tattowing పచ్చ పొడవడానకై చర్మము మీద సూదితో పొడిచిన రంధ్రములు.

క్రియ, విశేషణం, బెజ్జము పొడుచుట.

  • figures punctured with a needle on leavesఆకులమీద సూదితో పొడిచిన చిత్రము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=puncture&oldid=941653" నుండి వెలికితీశారు