బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

 • (file)

  క్రియ, నామవాచకం, ఆరంభమౌట, మొదలుబెట్టుట, తలపడుట.

  • he began to runపరుగెత్తసాగినాడు.
  • the fruits began to ripen పండబారింది.
  • the poem begins with these words ఆ కావ్యము యీ మాటలతో ఆరంభమౌతున్నది.

  క్రియ, విశేషణం, ఆరంభించుట, మొదలుబెట్టుట, ఉపక్రమించుట.

  మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).

  మూలాలు వనరులుసవరించు


"https://te.wiktionary.org/w/index.php?title=begin&oldid=924481" నుండి వెలికితీశారు